JNTUH Info Regarding Exams Schedule & Mode of Exams - Article in News Paper

 JNTUH Info Regarding Exams Schedule & Mode of Exams - Article in News Paper


ఎక్కడ నుంచైనా ఎగ్జామ్స్‌ రాయొచ్చు
 • వచ్చే నెల 14 నుంచి ఇంజినీరింగ్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు
 • తొలిసారి ఏఐ టెక్నాలజీ వాడకం… జేఎన్టీయూ ఏర్పాట్లు
 • ల్యాప్ టాప్ లేదా సెల్ ఫోన్ కెమెరా ద్వారా మానిటరింగ్
 • అటూ ఇటు చూస్తే వార్నింగ్.. ఎక్కువ సార్లయితే సాఫ్ట్ వేర్ ఆఫ్

హైదరాబాద్‌, వెలుగు:
కరోనా: కాలంలో పరీక్షలనిర్వహణపై | జేఎన్టీయూహె చ్‌కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల14 నుంచి ఇంజినీరింగ్‌, ఫార్మసీ ఫైనల్‌ సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈసారి స్టూడెంట్లు ఎక్కడి నుంచైనా పరీక్షలు రాసే వెలుసుబాటు కల్పించింది. తొలిసారిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి, పరీక్షలనుమానిటరింగ్‌ చేయనుంది. దీనికి సంబంధించి వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

నెలన్నర ముందే ఎగ్జామ్స్‌...
కరోనా సెకండ్‌వేవ్‌తో 2020-21 అకడమిక్‌ ఇయర్‌ అస్తవ్యస్థమైంది. జేఎన్టీయూ గతంలో ప్రకటించిన 'షెద్యూల ప్రకారం ఆగస్టులో ఇంజినీరింగ్‌, ఫార్మసీ ఫైనలియర్‌ ఫైనల్‌ సెమిస్టర్‌పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఫారిన్‌ వర్సిటీల్లో అడ్మిషన్లు, క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో వివిధ కంపెనీల్లో జాబ్స్‌కు సెలెక్ట్‌ అయినవారికి ఇబ్బందులు ఉంటాయని స్టూడెంట్స్‌ షెడ్యూల్‌ మార్చాలని వర్సిటీ అధికారులను కోరారు. దీంతో సర్కారు అనుమతితో పరీక్షలను నెలన్నర ముందుకు మార్చారు. జూన్‌14 నుంచి పది రోజులపాటు బీటెక్‌, బీఫార్మసీ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించారు.ఈ ఎగ్జామ్‌టైమ్‌ కూడా 3 గంటల.

నుంచి 2 గంటలకు కుదించడంతో పాటు క్వశ్చన్లవాల్యూమ్‌ను తగ్గించారు. అయితే కరోనా కేసులు ఇంకా పెరుగుతుండటం, లాక్‌డౌన్‌ తో పరీక్షల నిర్వహణపై స్పూడెంట్లలో ఆందోళన పెరిగింది. దీంతో జేఎన్టీయూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టింది.

పేపర్‌,పెన్నుతోటే...
జేఎన్టీయూ పరిధిలోని కాలేజీల్లో బీటెక్‌, బీఫార్మసీ ఫైనలియర్‌ స్టూడెంట్లు సుమారు 40 వేల మంది వరకు, ఉంటారు వీరికి ఒకేసారి పరీక్షలను నిర్వహించను న్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో స్టూడెంట్లు కాలేజీలకు వచ్చి పరీక్షలు రాసే అవకాశం లేకపోవడంతో, ఎక్కడి నుంచైనా ఎగ్జామ్‌ రాసుకునే అవకాశమివ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. అయితే ఆన్‌ లైన్‌లో కాకుండా, పేపర్‌, -పెన్నుద్వా! రానే రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్‌ రాసే రెండుగంటల పాటు ల్యాప్‌టాప్‌ లేదా సెల్‌ఫోన్‌ కెమెరాలో పరీక్ష రాసే స్టూడెంట్‌ కనిపించేలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్‌ రాసే వారిని వర్సిటీ తయారు చేయించిన సాఫ్ట్‌వేర్‌ ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు. ఏఐతో అనుసంధానమైన ఆ సాఫ్ట్‌ వేర్‌ స్థూడెంట్లు పరీక్ష రాసే సమయంలో అటూ ఇటు చూస్తే పలుమార్లు హెచ్చరికలు చేయనుంది. స్టూడెంట్లు ఎక్కువ సార్లు ఈ తప్పిదం చేస్తే సాఫ్ట్‌ వేర్‌ ఆఫ్‌ అయిపోతుంది. దీంతో అతని పరీక్ష టైమ్‌ పూర్తయినట్టు లెక్క. అయితే ప్రతి 20మంది స్టూడెంట్లకు ఓ ఇన్విజిలేటర్‌ మానిటరింగ్‌ చేస్తారు. పరీక్ష రాసే విధానాన్ని ్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఒక కాలేజీ లెక్చరర్‌ను, మరో కాలేజీస్టూడెంట్లకు ఇన్విజిలేషన్‌ చేసేలా పరీక్షల విభాగం అధికారులు 'ద్యూటీలు వేయనున్నారు. పరీక్ష టెమ్‌ పూర్తయినపది. నిమిషాల్లో ఆ పేపర్లను ఫొటో తీసి, పీడీఎఫ్‌ రూపంలో పంపించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఏమైనా సమస్యలుంటే, మళ్లీ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే దీనిపై పలుమార్లు డెమో కూడా చేసి, పరీక్షించారు. సక్సెస్‌ కావడంతో ఫైనలియర్‌ వారికి దీన్ని అమలు చేయనున్నారు.

Source : https://epaper.v6velugu.com/c/60558369

37 comments:

 1. Jntuh is playing with students life

  ReplyDelete
  Replies
  1. I dont know telugu.. Kindly convert it into english bro

   Delete
  2. Yes bro really playing with students

   Delete
 2. Eexam madhyalo toilet oste etla...??
  AI technology use chestunnaru ok but candidate kanpinchatle kadha ani warn chesi chesi exam close aothe etla...🤷🏻‍♂️
  Please take a look on it....

  ReplyDelete
 3. Jntuh has no mercy on the students

  ReplyDelete
 4. Can anyone translate this ?

  ReplyDelete
  Replies
  1. Here is the translation;
   you can write anywhere with laptop or mobile at the time of writing exam it will be monitored by camera with AI based software ,in that if u turn it will give you a warn! If it repeats fr more time your exam time will be ended and submitted! There is no chance to write after that. However they are saying that if any problems in this mode we will again conduct exam.

   Delete
  2. For all? Even for 1 year? 1sem?

   Delete
 5. Can anyone please translate to English??

  ReplyDelete
 6. Saale English bhi published kr do

  ReplyDelete
 7. Please conduct the exams in only student parent college ( self center).

  ReplyDelete
  Replies
  1. The exams in normal mode that is booklet mode as per previous mode only not in online

   Delete
 8. If the candidate wants to toilet what will happens
  Here, we're using AI technology it's fine with us.
  But if the candidate doesn't appeared Infront of camera for 2 to 3 minutes AI will warn him and the window will be closed if that happens what we have to do....???
  Please take a look on it sir..
  Already we are in complicated situations right now please don't make our exams More complicated 🙏🏻🙏🏻
  We are the future
  if the basement is not strong enough the building will collapse soon... (Basement-students, building- our future, system,etc etc)

  ReplyDelete
 9. Translate in English please

  ReplyDelete
 10. If signal is slow.your decision is not correct.

  ReplyDelete
 11. Cancel the all exams it's not work

  ReplyDelete
 12. I have never seen any university like this who plays with a students life

  ReplyDelete
 13. It's not good choice if any power loss and network connection issue happens then what about the exam better to think before confirming the exam

  ReplyDelete
 14. When R15 or passout students balance supple exam
  Plz give any updates for balance supple exam
  We are all payed fees already so give any updates for passout old student

  ReplyDelete
 15. Why JNTU playing with students life plzzz sir don't play with us

  ReplyDelete
 16. I think University play with our future

  ReplyDelete
 17. This is not correct way to conduct our final semester exams..
  We Request to #JNTUH to conduct offline exams as soon as possible
  All students will follows covid protocols & guidelines 👍
  I hope #JNTUH will definitely support students to build there carrier.
  Tnq

  ReplyDelete
 18. Please don't do this sir😔

  ReplyDelete
 19. Sir please online exams vodhu sir plz online exams ante chala kastam sir weather bagodhu koni areas lo and signals undhavu sir, offline ante voche exams rasamu , offline exams ante comfort ga rasamu , online exams ante kochamu confusion ga untadhi appudu ala exam rayaledhu sir ,edhi normal test kadhu kadha sir semester exams china mistake ayina fail avuthamu plzz sir please offline exams pettara plz sir plzz 4-1 pettaru ala cheyandhi sir please sir

  ReplyDelete
 20. We are not ready to Write 4-2 final exams sir #JNTUH

  ReplyDelete

JNTUH B.Pharmacy 2-1, 2-2 Semester Examinations Notification - February 2022

JNTUH Examinations Notification will be issued for the following examinations : II B. Pharm. I Sem. (R17) - Regular/Supplementary II B. Phar...