Article in News Paper Regarding JNTUH 4-2 Semester Online End/External Exams

 ప్రొక్టర్ట్‌ సాఫ్ట్‌వేర్‌తో జేఎన్టీయూ పరీక్షలు

  • వెబ్‌సైట్లేవీ ఓపెన్‌కావు! & కీబోర్డు, మౌస్‌ మాత్రమే పనిచేస్తాయి
  • వెబ్‌క్యామ్‌ నిఘాలో విద్యార్థులు, పక్కచూపులు చూస్తే డిబార్‌
హైదరాబాద్‌, మే 27 (నమస్తే తెలంగాణ ): జేఎన్టీయూ పరిధిలో తొలిసారి ప్రొక్టర్ట్‌ ఎగ్జామ్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులకు ఈ సాప్ట్‌వేర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. జేఎన్టీయూ. పరిధిలోని బీటెక్‌
బీఫార్మసీ విద్యార్థులకు జూన్‌ 14 నుంచి పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. బీటెక్‌లో మూడు సబ్జెక్టులు, ఫార్మసీలో 5 సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరగాల్సి ఉండటంతో వీలైనంత త్వరగా వాటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రక్రియ ఇలా :
  • వరీక్షరాసే విద్యాద్ధులు తొలుత ప్రొక్టర్ట్‌ ఎగ్జామ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌ స్టాల్‌ చేసుకోవాలి.
  • విద్యార్థి ఐడీ వెరిఫికేషన్‌ వూర్తయిన తర్వాల పరీక్షకు అనుమతిస్తారు.
  • నిజంగా విద్యాద్ధలే పరీక్ష రాస్తున్నారా? లేకమధ్యలో ఇతరులెవలైనా చేరారా అని తేల్చేందుకు ఫేస్‌ 'రక్షుజేషన్‌ టెక్నాలజీని వాడతారు.
  • వరీక్షరాసేందుకు ఎద్యార్థి ఉపయోగించే కంవ్యూటర్‌ను నర్వార్‌తో అనునంధానం చేయగానే ఆ కంవ్యూటర్‌లో మిగతా వెబ్‌వైట్లేవీ ఓపెన్‌ కావు. కేవలం కీబోర్డు, మాస్‌ మాత్రమే వనిచేస్తాయి.
  • విద్యార్థి పక్క చూపులు చూనినాాకావీయింగ్‌కు ప్రయత్నించినా సాఫ్ట్‌వేర్‌ హెచ్చరికలు జారీచేన్తుంది. దీంతో ఆ ఎద్యాద్ధలను డిబార్‌ చేస్తారు.
  • వరీక్షరాసేవారు వూర్తిగా వెబ్‌క్యామ్‌ నిఘాలో ఉంటారు. వారిని ఇన్విజిలేటర్లు వర్యవేక్షిన్తుంటారు.
  • కావాలని బీట్‌ చేసేందుకు ప్రయత్నించిన్నా, వేరే వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేనినా నదరు విద్యార్థిపై చర్యలు తీనుకుంటారు.
  • ప్రతి 15 మంది విద్యార్ధులకు ఒక్కో ఇన్విజిలేటర్‌ను నియమిస్తారు. ఒకకాలేజీ ఎద్యార్ధులకు మరోకాలేజీ అధ్యావటేలను ఇన్విజిలేటర్లుగా నియమించి, వర్చవేక్షణ జరువుతారు.

a175864a_287705_8.jpg

Source : https://epapercdn.ntnews.com/NT/2021/05/28/DIS/5_10/a175864a_287705_8.jpg

17 comments:

  1. Translate in English. I can't understand. I am from other state

    ReplyDelete
  2. Translate in English,,,,I can't understand this language,,,,I am from other stat
    e

    ReplyDelete
  3. Translate in English plzz same here from other state

    ReplyDelete
  4. Me telugu bootulu raasaaru..

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. We don't have laptops or computers if they are going cunduct exams in online govt should provide us laptops.in this position we can't buy laptops.

    ReplyDelete
    Replies
    1. online is far better than offline in dis situations. we r from other state n at the we won't able to come there n write xam in dis situations.. so plz don't ask stupid things at this moment.. let them conduct online xam.

      Delete
    2. You can't come here and write exams if that is your problem. i wrote about my problems please try to understand don't behave stupidly

      Delete
    3. U studying on another state , Y ?

      Think of it 1st...Raise ur voice against on your state government to provide colleges for u in your state......

      Delete
  7. This is not good idea from our village we can't write online exams we will face network issues.

    ReplyDelete
  8. What about the 4-1, remaining exam and supplies

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. This is the wrost thing jntuh doing , make all students promote ,if not continue exm in offline ,most of the students don't have systems at there home ,And many people have gone to there own villages ,those villages doesn't have internet facilities and huge electricity problem.

    ReplyDelete

Osmania University (OU) Examinations Scheduled on 28th and 29th September 2021 Are Postponed

Osmania University (OU) Press Note : All the Examinations scheduled on  28.09.2021 and 29.09.2021 under Osmania University jurisdiction have...